అల్లు అర్జున్ ద్వారా కాపు ఓట్ల చీలికకు జగన్ కౌరవ వ్యూహం.. శకుని పథకం

అల్లు అర్జున్ ద్వారా కాపు ఓట్ల చీలికకు జగన్ కౌరవ వ్యూహం.. శకుని పథకం

ఎరక్కు పోయి, వైసిపి రెడ్ల ఉచ్చులో ఇరుక్కుపోయిన అల్లు అర్జున్…

అల్లు అర్జున్ తమ పార్టీ వాడుగా వైసిపి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

కాపు కులం కు చెందిన అల్లు అర్జున్, తనకు తెలియకుండానే.. తన ప్రమేయం లేకుండానే.. వైసిపి రెడ్లు పన్నిన పన్నాగం లో బలైయ్యారు.. రాష్ట్రం లో రెడ్ల ఓటర్లు కన్నా, కాపు కులం ఓటర్లు నాలుగు రెట్లు ఎక్కువుగా వుంటారు.. మొదట సారి కాపు కులం ఓటర్లందరూ ఏకమై పవన్ కళ్యాణ్ గారికి, వెన్నుదన్నుగా నిలిచారు.. కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావటానికి ముఖ్య కారణం అయ్యారు.. కాపు కులం ఓటర్లలో మెజారిటీ ఓటర్లు, మెగా హీరోలుకు మద్ధతిస్తున్న విషయం అల్లు అర్జున్ తండ్రి, అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు.. మెగా హీరోల కాంపౌండ్ నుండి బయట పడి, సొంతగా ఎదగాలని అల్లు అర్జున్ గారు బావించి ఉంటారేమో??!! పుష్పా సినిమా హిట్ అయినప్పటినుండి, అల్లు అర్జున్ లో వచ్చిన మార్పు చివరుకు, మెగాహీరోల అభిమానులలో వ్యతిరేకత ప్రారంభం అయ్యింది.. దీనికి అల్లు అర్జున్ గారి మూర్ఖుత్వమే అని కాపు నేతల అభిప్రాయం..

ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. అల్లు అర్జున్ గారికి, వైసిపి నాయుకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, అయనపై వైసిపి ముద్ర పడింది.. అది ఒక విధంగా, కలిసోస్తుంధా??? కాపు కులం కు చెందిన అల్లు అర్జున్, రెడ్డి కులం కు చెందిన స్నేహారెడ్డి గారిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలుసు.. అంతే కాకుండా,ఆరునెలలు క్రిందట జరిగిన ఎన్నికలలో, తన మిత్రుడైన వైసిపి రెడ్డి అభ్యర్థి కోసం అల్లు ప్రచారం చేయటమే, ఆయన కొంపముంచింది.. కూటమి అభ్యర్థి కి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ఆయనపై వ్యతిరేకత పెంచింది.. అల్లు అర్జున్ గారు వైసిపి రెడ్ల ఉచ్చులో ఇరుక్కుపోయారని, కాపు కులం నాయుకులు అంటున్నారు.. అల్లు అర్జున్ ప్లెక్సీలలో వైసిపి నేత, జగన్ రెడ్డి గారి ఫొటోను కూడా పెట్టటం, పుండు పై కారం చల్లిన చందం లా జనసేన అభిమానులు పీల్ అవుతున్నారు.. అల్లు అర్జున్ కాపు బలిజ గారు క్రమక్రమంగా అల్లు అర్జున్ రెడ్డి గారు అన్పించుకుంటున్నారు.. కాపు కులం నాయుకుడు అయిన ముద్రగడ పద్మనాభం గారు, తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్న చందం గా, అల్లు అర్జున్ నాయుడు గారు కూడా అల్లు అర్జున్, ప్రక్కన రెడ్డి అని పేరును సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు..

ముద్రగడ పద్మనాభం కూడా జగన్ కు మద్దతు తెలిపి… కాపు సంఘం చేత ఛీ కొట్టిoచుకుని బహిష్కరణ కు గురైనట్టు ఆ గతే అల్లు అర్జున్ కి పడుతుందని కాపు వర్గాలు అంటున్నాయి.

అల్లు అర్జున్ ద్వారా కాపు ఓట్లలో చీలిక తేవడానికి కౌరవ వ్యూహం శకుని పథకంతో జగన్ తన రాజకీయ స్వార్థ అవకాశవాదం కోసం అల్లు అర్జున్ ను బలి చేస్తున్నట్టు తెలుస్తోంది

ఇదిలా ఉండగా కూటమి పార్టీలు అయిన, టీడీపి, జనసేన, బిజెపి పార్టీలు ఎన్నికలలో ఘనవిజయం సాధించిన విషయం విధితమే.. ఆ ఎన్నికలలో కాపు కులం వారందరూ, పవన్ కళ్యాణ్ వెనుక నిలిచారు.. కాపు కులం లో మొట్టమొదటి సారిగా ఐక్యత వచ్చింది.. పవన్ కళ్యాణ్ గారికి జై జై జై కొట్టారు.. ఇలాంటి సమయం లో అల్లు అర్జున్ గారికి అహంకారం, నిర్లక్ష్యం, నాకేమిటి అన్న ధీమా, నేను టాప్ హీరోను అనుకుంటున్నారేమో?? ఏమో గానీ వాడుకుని వదిలేయడంతో సిద్ధహస్తులు అయిన జగన్ ఉచ్చులో పడి.. అల్లు అర్జున్ మరో ముద్రగడ కానున్నార.. అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*