
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్
నమస్కారం అండి మాది పల్నాడు జిల్లా నరసరావుపేట నేను పల్నాడు జిల్లాలోని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు నా పేరు కసా రామలక్ష్మి నాయుడు మా ఆఫీస్ గుంటూరు రోడ్డులోని బట్టల షాపు బజార్ నందు కలదు ఈరోజు ముఖ్య సమావేశమునకు కారణం మన పల్నాడు జిల్లాలోని ఆడవారు వారి కాళ్ళ మీద వాళ్లు స్వతంత్రంగా బతకడానికి మా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపున మన జిల్లాలోని అన్ని మండలాలలో ఫ్రీగా టైలరింగ్ కోచింగ్ నేర్పబడును అనంతరం వారికి సర్టిఫికెట్లు ఇవ్వబడును వివరములకు నరసరావుపేటలోని మా ఆఫీసు నందు సంప్రదించగలరు ఇట్లు పల్నాడు జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు అండ్ సభ్యులు 7780545371
Be the first to comment