
నటి కస్తూరికి బెయిల్
కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని బెయిల్ పిటిషన్‌లో కోరిన కస్తూరి
పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో బెయిల్ మంజూరు చేసిన ఎగ్మూర్ కోర్టు
తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయి చెన్నై పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరి
Be the first to comment