
డిస్ట్రిక్ట్ చైర్మన్ టి ఎస్ ఎస్ బాలాజీ కలిసిన అవనిగడ్డ చైర్మన్ శ్రీ గుడివాక శేషు బాబు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యాలయంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ టి ఎస్ ఎస్ బాలాజీ గారిని కలిసిన అవనిగడ్డ ఇండియన్ రెడ్ క్రాస్ బ్రాంచ్ చైర్మన్ శ్రీ గుడివాక శేషు బాబు గారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి శంకర్నాథ్ గారు ట్రెజరర్ కె రాం బాలాజీ గారు జిల్లా కోఆర్డినేటర్ ఎస్ హరికృష్ణ గారు మరియు అవనిగడ్డ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుటుంబ సభ్యులు సామర్ల మల్లికార్జున రావు గారు ఆది రామ్మోహన్ రావు గారు గరికిపాటి హరిప్రసాద్ గారు అల్లంశెట్టి వెంకటేశ్వర్ రావు గారు పాల్గొన్నారు
Be the first to comment