
అమలాపురం పట్టణం, నల్లాగార్డెన్స్ వాస్తవ్యులు నల్లా రాజా (రిటైర్డ్ డి.సి.సి.బి. మేనేజర్) సతీమణి నల్లా ఫల్గుణాదేవి ఇటీవల మరణింంచినారు. వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు పరామర్శించినారు ఈ కార్యక్రమం లో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నల్లా స్వామి, అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇంచార్జ్ చైర్మెన్ జంగా అబ్బయి వెంకన్న, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, పట్టణ టీడీపీ కార్యదర్శి నల్లా సుబ్బారావు, నల్లా బాబ్జి, కోనా బాబ్జి, కోనా గణేష్, కోనా పెద్ద చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు
Be the first to comment