
పోలవరం ఎత్తుపై అవినీతి పత్రికను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. టీడీపీ హయాంలోనే రూ.55,548 కోట్లతో డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించింది. 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ -1,ఫేజ్ -2 అని గానీ, ఎత్తు తగ్గింపు అని గానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాలు విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోక ముడిచారు. వైసీపీ హయాంలో 2021లో ఫేజ్ 1, 2కు బీజం పడినట్టు కేంద్రం ఆధారాలతో సహా రాజ్యసభలో చెప్పింది. ఎత్తు తగ్గింపు, డయాఫ్రం వాల్ విధ్వంసం జగన్ పాపమే : మంత్రి నిమ్మల రామానాయుడు
Be the first to comment