
గుంటూరు జిల్లా రేపల్లె లో మూడవ కాపు వన సమారాధన
గుంటూరు జిల్లా రేపల్లె లో మూడవ కాపు వన సమారాధనకు రేపల్లె సిటీ జనసేన ప్రెసిడెంట్ రాథంశెట్టి మహేష్ గారి ఆహ్వానం మేరకు ప్రత్యేక అతిథిగా పాల్గొని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు గారు, ఉమ్మడిగుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా.బాలు గారు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాస్ గారు, పొన్నూరు జనసేన వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం గారు, పొన్నూరు జనసేన సీనియర్ నాయకులు శ్రీధర్ గారు మరియు 29వ డివిజన్ సీనియర్ నాయకులు తాడికొండ కిషోర్ గారు, ఎర్రబోతుల శివ పాల్గొనడం జరిగినది.
Be the first to comment