
*ఏసీబీ వలలో అవినీతి విఆర్వో.*
*అనకాపల్లి:*
*నర్సీపట్నం కాపున్యూస్ ప్రతినిధి :*
ఎమ్మార్వో ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన మాకవరపాలెం మండలం తామరం విఆర్వో లక్ష్మణరావు.
మాకవరపాలెం ఎమ్మార్వో ఆఫీస్ లో సోదాలను నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు..
Be the first to comment