
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం (గారపేట) గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం
ఇచ్చిన మాట ప్రకారం ఉదయం
5గంటలకే ఇంటివద్దకే వచ్చి తలుపు తట్టి మరి పెన్సన్ అందిస్తుంది రేపు 1న ఇవ్వాల్సింది ఆదివారం సెలవు కారణంగా ఒకరోజు ముందే పెన్సన్ అందిస్తున్న కూటమి ప్రభుత్వం
Be the first to comment