
అనంతపురము జిల్లా నూతన ఎస్పీ శ్రీ పి.జగదీష్ గారిని కలిసిన.
జానసేన పార్టీ అనంతపురము జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్, అహుడ చైర్మన్ శ్రీ TC.Varun గారు….
అనంతపురము – హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారు అనంతపురము జిల్లా ఎస్పీ పి.జగదీష్ గారిని కలిశారు. శనివారము జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ ఛాంబర్ లో జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అహుడ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా శ్రీ టీ.సీ.వరుణ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ ఇండ్ల కిరణ్ కుమార్, నాయకులు శ్రీకృష్ణ చైతన్య పాల్గొన్నారు.
Be the first to comment