
పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు చినరాజప్ప గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు
సోమవారం సాయంత్రం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉపముఖ్యమంత్రి గౌ||శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ నాయకులు, గుంటూరు నగర పాలక సంస్థ 18వ డివిజన్ కార్పోరేటర్ గౌ||శ్రీ నిమ్మల వెంకట రమణ గారు”
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలపై చర్చించారు.
Be the first to comment