
వడ్రాణం మార్కండేయులు బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నిశంకర రవికుమార్
గుంటూరు అరండల్ పేట శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వడ్రాణం మార్కండేయులు బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అంతర్జాతీయ మిస్టర్ మిస్ వరల్డ్ ప్రో షో బాడీ బిల్డింగ్ లో బంగారు పతకం సాధించిన నిశంకర రవికుమార్ మీ సహాయ సహకారములు అందించాలని కోరడమైనది. వడ్రాణం మార్కండేయులు బాబు గారు స్వామివారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నా సహాయ సహకారములు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారు గుంటూరు సిటీ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చింత రాజు గారు మరియు 31వ డివిజన్ అధ్యక్షులు మధులాల్ పాల్గొనడం జరిగింది.
Be the first to comment