తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

తిరుమల: రేపు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఈ నెల 20న లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు.

రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*