
టికెట్ కౌంటర్లో సిబ్బంది లేక నడికుడి రైల్వే స్టేషన్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
6:15 ని” బయలుదేరే మాచర్ల ప్యాసింజర్ రైలుకు నడికుడి రైల్వే స్టేషన్ నుండి అధిక మొత్తంలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు
గుంటూరు వెళ్ళే ప్రయాణికులకు ఈ రైలు సౌకర్యంగా ఉండి, టికెట్ ధర 25/- రూ” ఉంటుంది
పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్యాసింజర్ రైలు నడుపుతూంది
కానీ నడికుడి రైల్వే స్టేషన్లో ఉన్న టికెట్ కౌంటర్ లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ట్రైన్ సమయానికి టికెట్ కౌంటర్లు ఎవరూ లేకపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది
సిబ్బంది బాధ్యతరాహిత్యంతో ఈరోజు ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఎదురవుతున్నాయి
ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి టికెట్ కౌంటర్లో సిబ్బందిని రైలు వచ్చే సమయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్న ప్రయాణికులు
Be the first to comment