
కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు
80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్‌ను ఈ నెల 18న కడపలోని అమీన్ పీర్ దర్గాలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ శ్రీ రామ్‌చరణ్ గారు హాజరు కానున్నారు.
కడప అమీన్ పీర్ దర్గా గొప్ప చరిత్ర మరియు ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం.
అటువంటి కార్యక్రమాన్నికి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో గౌరవప్రదమైన విషయం.
ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, మతం ఏదైనా గౌరవించబడటం మెగా సొంతమని ఈ సంఘటనతో మరొకసారి రుజువైంది.
ఏకత్వంలో భిన్నత్వం భారతీయ తత్వం…
భిన్న ప్రజల అభిమానాన్ని పొందటం మెగా తత్వం…
ఈ కార్యక్రమం లో మనందరం పాల్గొని విజయవంతం చేద్దాం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యువత
Be the first to comment