వేములవాడ పట్టణ కార్మిక సంఘం అధ్యక్షులుగా తంగెలశ్రీనివాస్ కు నియామక పత్రాలు అందజేయడం జరిగినది

వేములవాడ పట్టణ కార్మిక సంఘం అధ్యక్షులుగా తంగెలశ్రీనివాస్ కు  నియామక పత్రాలు అందజేయడం జరిగినది

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అనుబంధ విభాగాలు వేములవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం  పట్టణ కమిటీని అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొప్పా దేవయ్య పటేల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమురయ్య పటేల్ జిల్లా ఉపాధ్యక్షులు నామాల పోశెట్టి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ప్రధాన కార్యదర్శి ఫోన్ చెట్టి శంకర్ గార్ల ఆధ్వర్యంలో జిల్లా యూత్ అధ్యక్షులుగా మారం కుమార్ గారు జిల్లా యూత్ గౌరవ అధ్యక్షులుగా పడిగల రాజు పటేల్ గారు పట్టణ మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేయడం జరిగినది గౌరవ అధ్యక్షులు కొండ కనుకయ్య పట్టణ అధ్యక్షులు ఇప్ప పూల అజయ్ పటేల్ గారు ఉపాధ్యక్షులు వెలిశాల మల్లేశం ప్రధాన కార్యదర్శి బొందిలా మహేష్ పటేల్ జాయింట్ సెక్రెటరీ సాయిని అంజయ్య పటేల్ జాయింటు సెక్రటరీ వరి లక్ష్మీనారాయణ సెక్రటరీ తోట దేవరాజ్ సెక్రటరీ బోనాల రాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ రాజశేఖర్ మీడియా సెక్రటరీ బొప్ప బిక్షపతి కోశాధికారి గోలి తిరుపతి పటేల్ కార్యవర్గ సభ్యులు జయరామ్ చిరంజీవి కూరగాయల దేవయ్య మేళ్ల సత్యనారాయణ సోమినేని సురేష్ మొత్తము 15 మందిని పట్టణ కమిటీ సభ్యులుగా మరియు వేములవాడ పట్టణ కార్మిక సంఘం అధ్యక్షులుగా తంగెల శ్రీనివాస్ గారిని ఏకగ్రీవ తీర్మానం చేసి వారికి రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగినది

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*