
తూర్పు కాపు కార్పొరేషన్ లో డైరెక్టర్ లు గా నియమితులైన గర్భన సత్తిబాబు
కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ లో డైరెక్టర్ లు గా నియమితులైన శ్రీ పిసిని చంద్రమోహన్ అన్నయ్య గారికి, మరియు గర్భన సత్తిబాబు అన్నయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము…
మీ,
తాలబత్తుల పైడిరాజు
శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి
ఎచ్చెర్ల నియోజకవర్గం
Be the first to comment