
దీపపూజ కార్యక్రమం లో పాల్గొన్నరాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారి తల్లి
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామం లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓం శివశక్తి పీఠం నందు కార్తీకమాసం సందర్భంగా ఆకాశ దీపపూజ కార్యక్రమం లో పాల్గొన్న రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారి తల్లి గారు మరియు రాజమండ్రి నగర మాజీ మేయర్ శ్రీమతి ఆదిరెడ్డి రాఘవమ్మ గారు,జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, శ్రీమతి తోట ప్రత్యూష దేవి గారు,బత్తుల వందనాంబిక గారు.
కార్తీక మాసంలో ఆకాశదీపం వెలిగించిన బత్తుల వెంకటలక్ష్మి గారు & ఆదిరెడ్డి రాఘవమ్మ
Be the first to comment