
అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలం, గుడాల గ్రామ వాస్తవ్యులు పోలిశెట్టి భాస్కరరావు గారి మనవడు అన్నప్రసన్న కార్యక్రమనికి హాజరై చిరంజీవి ని ఆశీర్వదించిన అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌ.శ్రీ. అయితాబత్తుల ఆనందరావు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మాజీ బులియన్ మార్కెట్ అధ్యక్షులు చింతలపూడి సత్తిబాబు మరియు శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు…
Be the first to comment