
ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో తనిఖీలు.
రెవెన్యూ, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో సోదాలు..
థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మెజర్స్, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాల సేకరణ..
థియేటర్ క్యాంటీన్స్‌లో ధరల పట్టిక, ప్రేక్షకులకి ఏ రేటుకు అమ్ముతున్నారన్న దానిపై ఆరా..
మల్టీ ఫ్లెక్స్ సినీ హాల్స్ లో వాటర్ బాటిల్ రూ.40, పాప్ కార్న్ ఫ్యామిలీ పాక్ రూ.750 వంటి ధరలు చూసి అవాక్కు.
Be the first to comment