
అప్రెంటీస్లకు స్టెఫెండ్ పెంచిన కేంద్రం
రెండు అప్రెంటీస్అప్లలో ట్రైనీలకు కేంద్ర ప్రభుత్వం స్టైపెండ్ పెంచింది. నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం (NATS), పీఎం-నేషనల్ అప్రెంటిస్అప్ ప్రమోషన్ స్కీమ్ (PMNAPS) కింద అప్రెంటీస్లకు ఇచ్చే స్టైపెండ్ను పెంచింది.గతంలో ఉన్న రూ.5000-9000 స్టెపెండును ఇప్పుడు రూ.6800-12300 వరకు పెంచేందుకు ఆమోదించింది. ఈ నిర్ణయం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
Be the first to comment