
పల్నాడు జిల్లా : సత్తెనపల్గి లో జనసేన నేత పై టిడిపి వర్గియుల దాడి.జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు పై దాడి .ఆఫిస్ లో ఉన్న సాంబశివరావు పై దాడికి పాల్పడ్డ టిడిపి వర్గం.దాడి చేసి సాంబశివరావు ఫోన్ ఎత్తుకెళ్లిన దుండగులు, గాయాలైన సాంబశివరావున ఆస్పత్రి కి తరలింపు .దాడి చేసిన వారే తిరిగి కొమ్మిశెట్టి పైనే స్టేషన్ లో ఫిర్యాదు.టిడిపి నేత దరివూరి నాగేశ్వరరావు దాడి చేయించాడు.. సత్తెనపల్లి లో జరిగి అన్యాయాల పై ప్రశ్నించినందుకు దాడి చేశారు. జనసేన నేత కొమ్మిశెట్టి సాంబశివరావు*
Be the first to comment