నోరు పారేసుకున్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్

నోరు పారేసుకున్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1971 యుద్ధం నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పుకొచ్చారు. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని షరీఫ్ చెప్పారు. పహల్గామ్ ఘటనపై అంతర్జాతీయస్థాయి దర్యాప్తునకు సిద్ధమని ఆయన వెల్లడించారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*