నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక చర్చలు

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక చర్చలు

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉ.11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చిస్తారు. ఉద్యోగుల బదిలీలు, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపై చర్చించనున్నారు. అలాగే ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గానూ రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపుతారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*