
కర్నూల్ నగర బలిజ సంఘం
====================
కర్నూల్ నగర బలిజ బంధువులకు శుభాభినందనలు . శ్రీ నిమ్మల రామానాయుడు గారు జల వనరుల శాఖ మంత్రి ఈరోజు కర్నూలుకు విచ్చేశారు . మంత్రిగారిని మన బలిజ సంఘీయులందరూ మర్యాదపూర్వకంగా కలసి శాలువా బొకేతో సత్కరించి ఈనెల 24వ తేదీ వనభోజన మహోత్సవం కు మంత్రిగారిని ఆహ్వానించడం అయినది .
నమస్సులతో మీ కర్నూలు నగర బలిజ సంఘం
Be the first to comment