
గుడ్లూరు మిట్టపాలెంలో జనసేన పార్టీ కిట్లు పంపిణీ…. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను అపార్టీ నాయకులు ఆలా శివ నేతృత్వంలో మిట్టపాలెం లో 60 మంది జనసేన పార్టీ సభ్యులకు కిట్లను శనివారం పంపిణీ చేయడం జరిగింది పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు గత కొద్దిరోజుల క్రితం ఈ సభ్యత్వాల ప్రక్రియ జరిగింది కాగా పార్టీ నాయకులు పంపించిన సభ్యత్వం కిట్లను గుడ్లూరు మిట్టపాలెం లో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ సభ్యత్వం ఇట్లు ద్వారా పలు రకాల ప్రమాద బీమాలు కు అర్హులుగా నమోదు కాపాడతారని తెలిపారు ప్రమాదవశాత్తు ఏ ప్రమాదం వాటిలినా దానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు ఆల శివ మాట్లాడారు అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ సభ్యత్వం కిట్లను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సన్నీ శెట్టి గిరిబాబు కొట్టే పుల్లయ్య మొగులశెట్టి రాజా కొలకలూరి ఆమోస్ అఖిల గుంట రంగ సాయి వంశీ మహేంద్ర,యువ రాజా గుడ్లూరు జనసేన వీర మహిళ సన్నిశెట్టి జాహ్నవి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు
Be the first to comment