
బలిజ భవణ అభివృద్ధి కమిటీ సమావేశం పొన్నాల చంద్ర ఫంక్షన్ హాల్ నందు తిరుపతి బలిజ ప్రముఖులు పాల్గొని సమావేశం వజయవంతం విజయం విజయవంతం చేశారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దశం బలిజ భవణ ఆవరణంలో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేసి తద్వారా బలిజ సంక్షేమ చూడడమే. బలిజ భవణ అభివృద్ధి కమిటీ నినాదం పేదలైన బలిజలకు సాయం చేయడం బలిజ భవన్ అవరణలో శ్రీకృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఏర్పాటు మొదలైన అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం కాపునాడు నగర అధ్యక్షులు సతీష్ రాయల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టా నాగరాజు రాయల్, యువకాపునాడు అధ్యక్షుడు చిన్నా రాయల్, బండ్ల లక్ష్మీపతి రాయల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపునాడు సేవ సమితి తిరుపతి జిల్లా అధ్యక్షులు మధు,బండ్ల లక్ష్మీపతి రాయల్, మురళి తుపాకుల, జీవీఎస్ ప్రసాద్, నర్రా నాగమణి,శ్రీనివాసులు, భాస్కర్,వాసు రాయల్, మాధవ,దూది రమేష్, చెన్నూరు సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి,నవీన్, కె రవిచంద్ర, నిర్మలాదేవి, తదితరులు పాల్గొన్నారు
Be the first to comment