
ఘనంగా దొరబాబు పుట్టినరోజు వేడుకలు…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు పుట్టినరోజు వేడుకలు అమలాపురం లో ఘనంగా నిర్వహించారు. బిజిపి ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ఆర్ వి నాయుడు, బోనం సత్తిబాబు, ఏడిద శ్రీను, గంపల ప్రసాద్, ఆశెట్టి అదిబాబు, బావిశెట్టి నాగబాబు, ఈశ్వర్ గౌడ్, కాసిన ఫనేంద్ర, చిట్టూరి రాజేశ్వరి, చిలకమర్రి కస్తూరి, జగతా శాంతి , అరిగెల తేజా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మిజోరం గవర్నర్ కె హరిబాబు, బిజిపి రాష్ట్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరి,రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే లు అయితాబత్తుల అనందరావు, గిడ్డి సత్య నారాయణ, బండారు సత్యానందరావు, మెట్ల రమణబాబు తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వున్నారు.
Be the first to comment