
వంగవీటి మోహన్ రంగా గారి26/12/24న 36వ . వర్ధంతి
కాపు ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి26/12/24న 36వ . వర్ధంతి సందర్భంగా నరసరావుపేట కాపు సంఘం.. మరియు రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించుట జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు రాధారంగా మిత్రమండలి సభ్యులు రంగా గారి అభిమానులు కాపు యువత పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం కోట సెంటర్ గుంటూరు రోడ్డు మరియు వివిధ సెంటర్లోని రంగ విగ్రహాలన్నిటికీ ఘన నివాళి అర్పించడం జరుగుతుంది కావున 26. తారీకున ఉదయం 9.30 అందరూ గుంటూరు రోడ్ లోని రంగా గారి విగ్రహం వద్దకు రావలసిందిగా ప్రార్థిస్తున్నాం
రాధా రంగా మిత్రమండలి
నరసరావుపేట నియోజకవర్గ
కాపు సంఘం.
అధ్యక్షుడు
పోతుల శంకర్ గారు
Be the first to comment