
పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవలంటున్న 43 వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉష శ్రీ:
వీర జవాన్ మురళీ నాయక్ కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాము. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇచ్చి. 5 ఎకరాల సాగుభూమితో పాటు.300 గజాల ఇంటి స్థలం కేటాయించారు. అదే విధంగా డిప్యూటీ సిఎం.కొనేదల పవన్ కళ్యాణ్ తన సొంతంగా 25 లక్షలు ఆర్థిక సహాయం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా, ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను అంటూ జనసేన అధినేత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి స్వభవానికి జనసేన పార్టీలో నేను ఒక భాగం అయినందుకు చాలా గర్వకారణంగా వుందంటూ పెద్దశెట్టి ఉష శ్రీ గారు స్పందించారు
Be the first to comment