
కాపు సేవా సమితి డైరీని ఓపెన్ చేసిన గంట శ్రీనివాస్:
మా అభిమాన కాపు నాయకులు ఎంపీ,ఎంఎల్ఏ,మినిస్టర్ ఇలా అన్ని చేసిన ఏకైక నాయకులు,ప్రజానాయకులు,నిత్య సేవకులు,పెదలపెన్నిధి, రాజకీయ లెజెండ్ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌ.శ్రీ.గంట శ్రీనివాస్ గారి చేతుల మీదగా కాపు సేవా సమితి డైరీనీ అందజేస్తున్న కాపు నాయకులు విశాఖ పార్లమెంట్ యువత కార్యదర్శి రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు ,ప్రైమ్ 9 న్యూస్ జిల్లా ఇన్చార్జి సుబ్బయ్య ,కాపు నాయకులు సేనాపతి ప్రమోద్ తదితర ముఖ్య కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Be the first to comment