
ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వనాధ్ సెంటర్, మరియు అడ్డరోడ్డు సెంటర్ల వద్ద గల విగ్రహాలకు పాలాభిషేకం, చేసి నివాళులు అర్పించటం జరిగింది ఈ కార్యక్రమములో కాపు సంక్షేమ సంఘ నాయకులు శ్రీ ఉయ్యూరు నరసింహారావు గారు, రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు, కౌన్సిలర్, జనాబ్, షేక్ మౌలాలి గారు, శ్రీ చల్లా వెంకయ్య గారు, శ్రీ SR టైలర్ శ్రీనివాసరావు గారు, శ్రీ తోట బ్రహ్మాస్వాములు గారు, పాల్గొన్నారు మరియు కాపు సంక్షేమ సంఘ నాయకులు తోట అప్పయ్య, పుల్లంశెట్టి చంద్రమౌళి గారు, పక్కెల పరమేశ్వరావు, వేజండ్ల సుబ్రహ్మణ్యం, కటారి లోకేష్, బత్తినేని భాను, గోదాసు సుర్యాణారాయణ, బాలా సాయి, గుడూరు హేమంత్, టైలర్ ప్రసాద్, మరియు చిలకలూరిపేట పట్టణ కాపు సంక్షేమ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు
Be the first to comment