
బలిజ ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయండి
నా బలిజ సోదరి సోదరులకు నమస్కారం
ఈరోజు జరుగు బలిజ ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయండి. నేను మాట్లాడిన వీడియోలు గాని సభను బహిష్కరించినట్లు చెప్పలేదు.నన్ను అడిగిన క్వశ్చన్స్ కు మాత్రమే కొన్ని సమాధానం చెప్పాను.
గతంలో అందరినీ కలుపుకొని పోవాలని చెప్పింది వాస్తవము, కులం బలము అయ్యేదానికి నా జీవితం అంకితం. ఈ బలిజ మహా కుటుంబంలో నేను ఒకడిని ఈ విషయమై రాజకీయ నాయకులు, నా ఆత్మీయ బలిజ సోదరులు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని నమస్కరిస్తూ ఈ సభను విజయవంతం చేయండి.
*మీ*
రాము సమతం
అధ్యక్షులు రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి
Be the first to comment