
దేశంలో భయపెడుతోన్న క్యాన్సర్…
గడిచిన 4 ఏళ్లలో భారతదేశంలో క్యాన్సర్తో 80 లక్షల మంది మరణించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) తెలిపింది. వారిలో ఎక్కువగా నోటి, లంగ్స్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులే ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. క్యాన్సర్ వ్యాధి ఇంతలా విజృంభించేందుకు పొగాకు ఉత్పత్తులే ముఖ్య కారణంగా స్పష్టం చేసింది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల క్రమంగా పెరుగుతోందని హెచ్చరించింది
Be the first to comment