
*ఆర్టీసీ ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్స్ ఇచ్చేలా జీవో విడుదల చేసిన ప్రభుత్వం. వేతనంతో కలిపి ఉద్యోగులకు నైటౌట్ అలవెన్స్ ఇవ్వనున్న ఆర్టీసీ. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.3వేల నుంచి రూ.4 వేలు అదనంగా అందే వీలు ఉంది*
*నైటౌట్ అలవెన్స్ తొలగించిన గత ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, నైటౌట్ అలవెన్స్ చెల్లింపులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు గారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు సంఘాలు*
Be the first to comment