
శ్రీకాళహస్తి జనసేన పార్టీలోకి చేరికలు
*శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి వినుత కోటా గారి సమక్షంలో శ్రీకాళహస్తి పట్టణo 17 వార్డ్ మాజీ కౌన్సిలర్ శ్రీ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో 15 మంది జనసేన పార్టీ లో చేరారు*. పార్టీలో చేరిన వారికి శ్రీమతి వినుత కోటా గారు పట్టణంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ప్రముఖ లాయర్ శ్రీ K. V. రమణ గారు, శ్రీ దావల సుబ్రమణయం గారు , శ్రీ రామచంద్ర యాదవ్ గారు ,శ్రీ సుబ్రమణయం గారు , శ్రీ వెంకటయ్య గారు , శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీ రవి గారు మరియు ఇతరులు పట్టణoలోని వివిధ వార్డుల నుంచి జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు శ్రీ తోట. గణేష్ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఐటీ కోఆర్డినేటర్ శ్రీ కావలి శివకుమార్, పట్టణ ఉపాధ్యక్షులు శ్రీ జ్యోతి రామ్, గరిక. సురేష్, వెంకటకటరమణ యాదవ్, డుమ్ము రాయల్ మరియు నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు
జనసేన పార్టీ కార్యాలయం
శ్రీకాళహస్తి నియోజకవర్గం
Be the first to comment