
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ సీనియర్ పత్రికా విలేకరిని జగిత్యాల జిల్లా మీడియా ఇన్చార్జిగా తోట అజయ్ నియామకం
విలేకరుల సంక్షేమానికి వారి హక్కుల సాధన కోసం పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ప్రముఖ సీనియర్ విలేఖరి జగిత్యాల జిల్లా మీడియా ఇంచార్జ్ తోట అజయ్ తెలియజేశారు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న తోట అజయ్ తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన కోరుట్ల పత్రికా విలేకరులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపు అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపు అసోసియేషన్ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు పత్రికా విలేఖర్ల హక్కుల సాధన కోసం అలాగే వారి అభివృద్ధికి కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా జగిత్యాల జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
Be the first to comment