
గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో కేసు నమోదు
సుమారు 265 మిలియన్ డాలర్లు లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీపై ఆరోపణలు
గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురు నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్న అధికారులు
అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా రుణాలు, బాండ్లను సేకరించినట్లు అభియోగాలు
Be the first to comment