
- జెమిలి ఎన్నికలు వచ్చినా…
- సాధారణ ఎన్నికలు వచ్చినా….
- కేంద్ర క్యాబినెట్ మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు.,..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా నారా లోకేష్….
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్…
- కూటమి కి అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ అని..
- మూడు పార్టీలు సంతకాలు చేసుకున్నారని ఢిల్లీలో టాక్….
నేను గతంలోనే చెప్పాను…
- భారతదేశాన్ని బిజెపి పార్టీని పాలిస్తున్నది సంఘపరివార్ ….
- సంఘ పరివార్ కి అత్యంత ఇష్టమైన వ్యక్తులు
- వాజ్ పాయ్… అద్వానీ … నరేంద్ర మోడీ… ఉత్తరప్రదేశ్ యోగి …
- ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే…
పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని సంఘ్ పరివార్ తహతహలాడుతుంది…
ఈ క్రమంలో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే వినాలి వింటుంది కూడా …..
సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ సంఘపరివారికి దొరికిన వజ్రం… నీతి, నిజాయితీ, నిలకడ, నమ్మిన వాళ్ల కోసం నిలబడటం, అంతకుమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉండటం.
రాసి పెట్టుకోండి…
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ .. పాతికేళ్లు పక్కా పాతికేళ్ళు…
Be the first to comment