
ఈనెల 6 బుధవారం నుండి ప్రారంభమయ్యే కులగణన సర్వే నందు ఈ క్రింది విషయాలను మనం తప్పని సరిగా మన కుటుంబ సభ్యులకు ,మన బంధువులకు ఈ క్రింది విషయాలు తప్పక తెలియజేయవలెను…
సర్వే కాలం నెంబరు: 6 లో
మన సామాజిక వర్గం…BC-20 D అని చెప్పాలి.
సర్వే కాలం నెంబరు 7 లో
కులం పేరు: …మున్నూరు కాపు అని చెప్పాలి..
కాలం నెం: 8 లో
కులం యొక్క ఇతర పేర్లు అడిగితే కూడా
మున్నూరుకాపు అని మాత్రమే రాయించాలి
( మన మున్నూరు కాపు కులానికి ఏ ఉప కులం లేదు)
ఎందుకంటే రాష్ట్రం లో ఉన్న మున్నూరు కాపుల బలమైన శక్తి ఏంటో,ఐక్యత ఏంటో తెలుస్తుంది.
సోదర ,సోదరిమణులారా మరచిపోకండి.. మన ఐక్యతే మన బలం_ఐక్యంగా ఉందాం.కావల్సింది సాధించుకుందాం.
Be the first to comment