
అన్నమయ్య జిల్లాలో … ఆవాహయామి
అన్నమయ్య జిల్లా,కొత్తకోట:
క్షుద్ర పూజలు చేస్తున్న వైసీపీ నాయకులు
క్షుద్ర పూజలు నిర్వహించిన ఇద్దరు వైసీపీ నాయకులు అరెస్ట్.
అరెస్ట్ అయిన వారిలో ఒకరు మదనపల్లె చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యుడు ఏవీ సుబ్బారెడ్డి కాగా, మరొకరు కదిరికి చెందిన వజ్ర భాస్కర్ రెడ్డి కొత్తకోట సమీపంలోని పరుపులబండ ఆంజనేయస్వామి వద్ద క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం.
మరికాసేపట్లో మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం.
Be the first to comment