
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
ఏపీలో విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు అయ్యింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజు పై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈనేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది.
కాగా ఈ నెల 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
జరగాల్సి ఉంది.
Be the first to comment