
క్రైమ్ కాపున్యూస్ ప్రతినిధి
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ సీజ్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేశారు. ఎస్సై నాగేంద్రప్రసాద్ తన సిబ్బందితో ముచ్చుకోట వద్ద అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ మేరకు టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Be the first to comment