
ఏపీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైనాయి. మొట్టమొదటి రోజే పై య్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్, రెండు లక్షల 94 వేల కోట్లు గా వివరించారు. అయితే ముఖ్యమంత్రి గారు, అన్ని కులాలకు బడ్జెట్లో కొంత నిధులు కేటాయించారు. చాలా సంతోషం. అధిక జనాభా గల ఆంధ్రప్రదేశ్లో, కాపు బలిజ ఒంటరి తెలగ కులాల కార్పొరేషన్ కు ఒక పైసా కూడా కేటాయించలేదు మరి కాపు కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు కారణం తెలిపాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ గారు. నా అభ్యర్థన ఏమిరా అంటే బాగా వెనుకబడిన కాపు తెల్లగ ఒంటరి బలిజ కులాలకు బడ్జెట్లో కేటాయింపు కచ్చితంగా పెట్టాలని ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. లేనియెడల కాపులు బలిజల ఒంటరి తెల్లగకు అన్యాయం చేసిన వారు అవుతారని భావిస్తున్నాను
Be the first to comment