
తిరుపతి జిల్లా, రేణిగుంట..
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు మృతి.
రేణిగుంట విమానాశ్రయం పాత మార్గంలోని రామకృష్ణాపురం సర్కిల్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సుమారు 35 సంవత్సరాలు గుర్తు తెలియని యువకుడు షర్టు లేకుండా డ్రాయర్ ధరించి ఉన్నాడని, రామకృష్ణాపురం సర్కిల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Be the first to comment