
వరుణ్ తేజ్ కు స్వాగతం పలికిన అంజూరు చక్రధర్
ఈనెల 14వ తారీకు గురువారం మట్కా సినిమా రిలీజ్ సందర్భంగా, తిరుమల తిరుపతి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారిని,ఈరోజు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు జనసేనపార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి, అంజూరు చక్రధర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది..
అంజూరు చక్రధర్
ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి
జనసేనపార్టీ
శ్రీకాళహస్తి
Be the first to comment