
మెంటల్ కృష్ణ అరెస్ట్ కు రంగం సిద్ధం..
పుట్టింటోళ్ళు తరిమెచారు కట్టుకున్నోడు వదిలేచాడు అయ్యో పాపం పాపాయమ్మ అనే సినిమా పాటలా, మెంటల్ కృష్ణ పరిస్థితి ఉందట.. ఇంటా, బయటా చీదరింపులు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయి.. ఈ బ్రతుకును నేనే కొనితెచ్చుకున్నాను అని లబో, డిబో ఏడుస్తున్నా, ఏ ఒక్కరూ సానుభూతి చూపటం లేదు.. కన్పించినా పట్టించుకోవటం లేదు.. మర్యాదగా కూడా మాట్లాడటం లేదు.. ఒకప్పుడు ఎలావుండే వారు.. ఇప్పుడు ఎలా వుంటున్నారు.. ఎలా ఉండాల్సివస్తుంది.. అంతా స్వయంకృతం.. కోరి తెచ్చుకున్న కష్టాలు కొరివి గా మారాయి.. భార్య, బిడ్డలు మినహా, మిగతా బంధువులు ఛీ ఛీ ఛీ కొడుతున్నారు.. అయినా సిగ్గు, శరం లేకుండా, ఇంకా మాట్లాడుతున్నారు.. బయట కనపడితే తంతారు అని భయం.. బిక్కు, బిక్కు మంటూ ఇంటికే పరిమితమయ్యారు..నరం లేని నాలుకును అదుపులో పెట్టుకోకుంటే.. అందుకు మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుంది.. నోరువుంది కధా అని ఏది బడితే అది మాట్లాడితే, బడిత పూజ తప్పదు.. సంబంధం లేని విషయాలలో తల దూరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదు.. కర్మఫలం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటుంది.. అధికారం అండతో ఎవ్వరూ ఏమి చేయలేరన్న, అహంకారం తో,ఇష్టారాజ్యంగా రెచ్చిపోయి,బూతులు తిట్టిన వైసిపి నాయుకుడు, మాజీ చైర్మన్ మెంటల్ కృష్ణ గా ప్రచారం వున్న పోసాని కృష్ణ మురళి గారి అరెస్ట్ రంగం సిద్ధం చేశారు పోలీస్ అధికారులు.. కులం పేరుతో కూడా పిచ్చి కుక్క అరుపు లు అరిచిన మెంటల్ కృష గారికి, త్వరలో చిప్పకూడు తిన్పించెందుకు జైలు అధికారులు సిద్ధం గా వున్నారట.. బంధువులు అసహ్యయించుకుంటున్నారు.. తెలిసినవారు చీదరించుకుంటున్నారు.. కుటుంబం సభ్యులు తలవంచుకొని నడుస్తున్నారు.. చేరదీచిన సినీ పరిశ్రమ, చీదరించుకుంటుంది.. ఇలాంటి బ్రతుకు అవసరమా?? అని మిత్రులు ప్రశ్నిస్తున్నారు.. అయినా సిగ్గులేకుండా, బొంకుతున్నారు పోసాని..
Be the first to comment