
సింగయ్య మృతి ఘటనపై స్పందించిన ఎస్పీ
జగన్ కాన్వాయ్లెని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనపై SP సతీశ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్ద 3 వాహనాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారని, కాన్వాయ్ 30కి మించి వాహనాలున్నాయని చెప్పారు. కాన్వాయ్పై పూలుజల్లే క్రమంలో సింగయ్య (53) కింద పడటంతో కారు అతడ్ని ఢీ కొట్టిందన్నారు. వాహనాలు ఆగకుండా వెళ్లియాయని, డ్యూటీ పోలీస్ అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందినట్లు చెప్పారు.
Be the first to comment