
ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని లేడీ అఘోరి
నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరుని లేడీ అఘోరి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సనాతన ధర్మం కోసం హిందువులందరూ ముందుకు రావాలన్నారు.కోటప్పకొండ మహాదేవుని ఆజ్ఞ వల్లే కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆడపిల్లను ఆడపిల్లలని అత్యాచారానికి చేయడానికి చూస్తే అంగాన్ని కోసి నడిరోడ్డుపై పడేస్తానంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు
Be the first to comment