
భర్తకు బలవంతంగా మద్యం తాగించి రాడ్డుతో కొట్టి చంపిన భార్య
హైదరాబాద్ –20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చి, పూల వ్యాపారిగా స్థిరపడి, సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో భార్యతో కలిసి నివాసముంటున్న జీషన్ అలీ (45) అనే వ్యక్తి
భర్త రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
పోలీసులు మందలించినా మారకపోవడంతో, బలవంతంగా మద్యం తాగించి ఇనుప రాడ్డుతో భర్త తలపై దాడి చేసిన భార్య
తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భర్త జీషన్ అలీ
Be the first to comment